AP New Pensions 2026: 3 Lakh New Pensions – Who Will Get Pension First?
ఏపీలో 3 లక్షల కొత్త పింఛన్లు.. తొలి విడతలో ఎవరికి? పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్లో NTR భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక సమాచారం వెలువడింది. రాష్ట్రంలో కొత్తగా సుమారు 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తాజా సమాచారం.…